Surprise Me!

Meg Lanning Breaks Her Own T20 International Record || Oneindia Telugu

2019-07-29 53 Dailymotion

Australian captain Meg Lanning has made a mockery of the Chelmsford cauldron, smashing a world record unbeaten 133 as Australia’s women made their best-ever Twenty20 score, hitting 3-226 at England’s favourite ground.
#meglanning
#worldrecord
#australia
#england
#ashes
#ellesyperry

మహిళల అంతర్జాతీయ టీ20ల్లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పారు. శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లో లానింగ్‌ 63 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 133 పరుగులతో రికార్డు సెంచరీ చేశారు. దీంతో మహిళల టీ20ల్లో తనపేరిటే ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును లానింగ్‌ అధిగమించారు. గతంలో లానింగ్‌ 126 పరుగులు సాధించి అత్యధిక పరుగుల రికార్డును నమోదు చేశారు. మరొకసారి సెంచరీ సాధించడంతో పాటు తన రికార్డును లానింగ్‌ బ్రేక్‌ చేశారు.

Buy Now on CodeCanyon